సీఎం రేవంత్‌తో మంత్రి తుమ్మల భేటీ 10 h ago
TG: సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై సీఎం రేవంత్‌తో చర్చించారు. నర్మెట్ట ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి సమయం కోరారు మంత్రి తుమ్మల అదే విధంగా కొహెడ మార్కెట్ పనులను వేగవంతం చేయాలని విజ్క్షప్తి చేశారు. వెలుగుమట్లలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారు సీఎం రేవంత్.